రికార్డుల వేటగాడు వైభవ్ సూర్యవంశీ

The Record Hunter Vaibhav Sooryavanshi

కళ్ళలో అంతులేని కసి.. చేతిలో పదునైన బ్యాట్.. మైదానంలో దిగితే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే! బీహార్‌లోని తాజ్‌పూర్ అనే ఓ చిన్న గ్రామం నుండి ఐపీఎల్ (IPL) గ్లామర్ ప్రపంచాన్ని షేక్ చేసిన ఆ 15 ఏళ్ల బాలుడి కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం 30 లక్షల బేస్ ప్రైస్‌తో మొదలై, రాజస్థాన్ రాయల్స్ జట్టు ₹1.10 కోట్ల భారీ ధరతో ఎందుకు కొనుగోలు చేసింది?.

ఒక తండ్రి తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి, కొడుకు క్రికెట్ కల కోసం కుటుంబ భవిష్యత్తును పణంగా పెట్టాడు. ఆ నమ్మకాన్ని వృధా చేయకుండా, కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీలో అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు వైభవ్. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో కేవలం 80 బంతుల్లో 175 పరుగులు బాది ఇంగ్లాండ్‌ను గడగడలాడించాడు.

తొలి ఐపీఎల్ బంతినే సిక్సర్‌గా మలిచిన ఈ ‘మోడరన్ క్రికెట్ ప్రాడిజీ’ ప్రయాణం వెనుక ఉన్న అసలైన రహస్యాలను, గూస్‌బంప్స్ తెప్పించే అతని జర్నీని ఈ వీడియోలో చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here