Tag: TDP to field Panabaka Lakshmi in Tirupati
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థి ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సోమవారం నాడు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కీలక...


































