మంత్రి కేటిఆర్ కు శుభాకాంక్షలు చెప్పిన సీఎం వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవి

AP CM YS Jagan and Megastar Chiranjeevi Conveys Birthday Wishes to Minister KTR

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు, టిఆర్ఎస్ శ్రేణుల నుంచి సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.‌ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu