తెలంగాణలో కొత్తగా 357 మందికి కరోనా పాజిటివ్, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?

Telangana Records 357 New Corona Positive Cases 440 Recoveries on August 20, Telangana, Telangana Covid-19, 440 recoveries Reported on Telangana August 20th, 357 new Covid-19 cases In Telangana, Telangana Covid-19 Updates, Telangana Covid-19 Live Updates, Telangana Covid-19 Latest Updates, Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, Telangana Coronavirus, Telangana Coronavirus Cases, Telangana Coronavirus Deaths, Telangana Coronavirus New Cases, Telangana Coronavirus News, Telangana New Positive Cases, Total COVID 19 Cases, Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, Telangana corona district wise cases, Telangana coronavirus cases district wise, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా 357 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 20, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,31,622 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 165 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,711 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కరోనా నుంచి మరో 440 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,24,800 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 24,399 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (357):

  1. హైదరాబాద్ – 165
  2. రంగారెడ్డి – 32
  3. మేడ్చల్ మల్కాజిగిరి – 31
  4. నల్గొండ – 13
  5. యాదాద్రి భువనగిరి – 9
  6. ఖమ్మం – 9
  7. మహబూబాబాద్ – 8
  8. కరీంనగర్ – 7
  9. పెద్దపల్లి – 6
  10. నిజామాబాద్ – 6
  11. నారాయణ్ పేట్ – 6
  12. ఆదిలాబాద్ – 6
  13. మెదక్ – 6
  14. భద్రాద్రి కొత్తగూడెం – 5
  15. జోగులాంబ గద్వాల్ – 5
  16. కామారెడ్డి – 5
  17. మంచిర్యాల – 5
  18. నాగర్ కర్నూల్ – 5
  19. రాజన్న సిరిసిల్ల – 4
  20. జగిత్యాల – 4
  21. సిద్ధిపేట – 3
  22. జనగామ – 3
  23. సంగారెడ్డి – 3
  24. సూర్యాపేట – 2
  25. హనుమకొండ – 2
  26. వనపర్తి – 2
  27. మహబూబ్ నగర్ – 2
  28. కొమరం భీం ఆసిఫాబాద్ – 1
  29. జయశంకర్ భూపాలపల్లి – 1
  30. వరంగల్ రూరల్ – 1
  31. వికారాబాద్ – 0
  32. ములుగు – 0
  33. నిర్మల్ – 0

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =