గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై భ‌ర్త‌ సౌందరరాజన్ ను సన్మానించిన సీఎం కేసీఆర్

CM KCR, CM KCR felicitates governor husband, CM KCR Felicitates Governor Tamilisai Husband Soundararajan, Governor Tamilisai Husband, Governor Tamilisai Soundararajan, Raj Bhavan, Tamilisai Husband Soundararajan, Tamilisai Soundararajan, Telangana CM KCR, telangana governor, Telangana Governor Tamilisai Soundararajan

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందరరాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ లో ఆయన్ను కలుసుకుని ఘనంగా సన్మానించి అభినందించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu