కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులతో గవర్నర్ తమిళిసై భేటీ

Coronavirus, Coronavirus Latest News, COVID-19, Governor Tamilisai, Governor Tamilisai On Corona, Governor Tamilisai Soundararajan, Governor Tamilisai Video Conference, Governor Tamilisai Video Conference with Private Hospitals Representatives, telangana, Telangana Coronavirus

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో జూలై 7, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఆసుపత్రుల పనితీరు, పడకల వివరాలు, కరోనా చికిత్స విధానం, చికిత్స ధరలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి కేర్‌ హాస్పటల్స్‌, కిమ్స్‌ హాస్పిటల్స్, బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, సన్‌షైన్‌ హాస్పిటల్స్, కామినేని అకాడమీ అఫ్ మెడికల్ సైన్స్ ,విరించి హాస్పిటల్స్, గ్లోబల్‌, అపోలో, మల్లారెడ్డి నారాయణ, యశోద, కాంటినెంటల్‌ హాస్పిటల్స్ యొక్క ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu