తెలంగాణలో లక్ష 35 వేలు దాటిన కరోనా కేసులు, 866 కి పెరిగిన మరణాలు

Coronavirus, COVID-19, Covid-19 Updates in Telangana, telangana corona district wise cases, telangana coronavirus cases district wise, telangana coronavirus cases today, telangana coronavirus cases today district wise, telangana coronavirus district wise, telangana coronavirus district wise List, Telangana Coronavirus News, telangana covid cases today bulletin, telangana covid cases today list

తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 3, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,35,884 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు కొత్తగా 2478 కేసులు నమోదవగా, 62,543 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 866 కి పెరిగింది. రాష్ట్రంలో 1,02,024 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 32,994 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 75 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.63 (<1%) శాతంగా ఉంది.

రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2478):

  1. జీహెచ్ఎంసీ – 267
  2. మేడ్చల్‌ – 190
  3. రంగారెడ్డి – 171
  4. నల్గొండ – 135
  5. కరీంనగర్‌ – 129
  6. ఖమ్మం – 128
  7. వరంగల్‌ అర్బన్ -‌ 95
  8. సూర్యాపేట – 87
  9. భద్రాద్రి కొత్తగూడెం – 86
  10. కామారెడ్డి – 85
  11. నిజామాబాద్‌ – 85
  12. సిద్దిపేట – 82
  13. జగిత్యాల – 79
  14. మంచిర్యాల – 69
  15. పెద్ద పల్లి – 68
  16. సంగారెడ్డి – 67
  17. యాదాద్రి భువ‌న‌గిరి – 57
  18. జనగామ – 51
  19. మ‌హ‌బూబాబాద్ ‌- 50
  20. నాగ‌ర్‌క‌ర్నూల్‌ – 48
  21. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ – 48
  22. రాజ‌న్న‌సిరిసిల్ల – 45
  23. ములుగు – 44
  24. నిర్మ‌ల్‌ – 44
  25. వ‌రంగ‌ల్ రూర‌ల్‌ – 42
  26. మెద‌క్‌ – 42
  27. వ‌న‌ప‌ర్తి – 38
  28. ఆదిలాబాద్‌ – 37
  29. జోగులాంబ గద్వాల్ – 36,
  30. జయశంకర్ భూపాల‌ప‌ల్లి – 24
  31. వికారాబాద్‌ – 17
  32. ఆసిఫాబాద్ – 16
  33. నారాయణ్ పేట్ – 16

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu