గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి పెద్ద సంఖ్యలో స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలక నాయకులు పాల్గొనడం సత్పలితాలను ఇచ్చింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం 43 డివిజన్స్ గెలుచుకుని గ్రేటర్ లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. మరో 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
బీజేపీ పార్టీ గెలుచుకున్న డివిజన్స్:
- అడిక్ మెట్
- ముషీరాబాద్
- గచ్చిబౌలి
- మోండా మార్కెట్
- చైతన్యపురి
- జీడిమెట్ల
- మూసారాంభాగ్
- హబ్సిగూడ
- చంపాపేట్
- గుడిమల్కాపూర్
- వినాయక్ నగర్
- గౌలిపుర
- గడ్డి అన్నారం
- హస్తినాపురం
- రాంనగర్
- సైదాబాద్
- అమీర్ పేట్
- మల్కాజ్ గిరి
- రామంతపూర్
- మూసాపేట్
- జియాగూడ
- ఆర్కేపురం
- కొత్తపేట్
- కాచిగూడ
- వనస్థలిపురం
- కవాడిగూడ
- నాగోల్
- రాజేంద్రనగర్
- హయత్ నగర్
- లింగోజి గూడ
- గోషామహల్
- గన్ ఫౌండ్రి
- జూబ్లీహిల్స్
- బేగంబజార్
- జాంబాగ్
- మంగళ్ హాట్
- సరూర్‌నగర్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ