గ్రేటర్ ఎన్నికలు: 105 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ తోలి జాబితా విడుదల

CM KCR GHMC Elections, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, Guidelines for GHMC Elections, KCR Says TRS Party will Win In GHMC Elections, Mango News Telugu, telangana, Telangana Municipal Elections, TRS Party will Win In GHMC Elections

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ నవంబర్ 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్థులతో కూడిన తోలి జాబితాను టిఆర్ఎస్‌ పార్టీ విడుదల చేసింది. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనుండగా మిగతా అభ్యర్థులతో రెండో జాబితాను రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

105 మంది అభ్యర్థులతో టిఆర్ఎస్ తోలి జాబితా:

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ