సీఎం కేసీఆర్ ను కలిసి పలు అంశాలపై చర్చించిన నీతి ఆయోగ్ బృందం

CM KCR, Mango News, Niti Aayog Team, NITI Aayog team appeals to CM KCR, NITI Aayog team calls on CM KCR, Niti Aayog Team Meets CM, Niti Aayog Team Meets CM KCR, Niti Aayog Team Meets CM KCR at Pragathi Bhavan, Niti Aayog Team Met KCR, Niti Ayog team calls on CM KCR, Pragathi Bhavan, Telangana CM KCR, Telangana CM KCR Latest News

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, అడ్వైజర్ అవినాష్ మిశ్రా, కన్సల్టెంట్ డాక్టర్ నమ్రత సింగ్ పన్వార్, రీసెర్చి ఆఫీసర్ కామరాజు, వైస్ చైర్మన్ పీఎస్ రవీంద్ర ప్రతాప్ సింగ్ లతో కూడిన బృందం శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఆర్అండ్ బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ