స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్

COVID-19, Mango News, Pocharam Srinivas Reddy, Pocharam Srinivas Reddy Tests Positive for COVID, Telangana Assembly Speaker, Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy, Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy Tests Positive, Telangana Assembly Speaker Pocharam Srinivas Reddy Tests Positive for COVID-19, Telangana Assembly Speaker tested positive for Covid-19, Telangana assembly speaker tests positive, Telangana Assembly Speaker tests positive for Covid, Telangana Assembly Speaker tests positive for COVID-19

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “రెగ్యులర్ మెడికల్ టెస్ట్ లలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో నాకు పాజిటివ్ నమోదు అయింది. ప్రస్తుతం నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండగలరని మనవి చేస్తున్నాను” అని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ