ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జూలై 13, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యవసాయం, పల్లె ప్రగతి, పట్టణప్రగతి తదితర అంశాలపై కేబినేట్ లో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత జూన్ నెలలో 9, 19 తేదీల్లో కూడా తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ