వ్యాక్సినేషన్ పై అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు: డీహెఛ్

Bad Propaganda on Covid-19 Vaccination, Coronavirus news highlights, COVID vaccines, Covid-19 infections in Telangana, Covid-19 Vaccination, Covid-19 Vaccination Fake news, Covid-19 Vaccination In Telangana, Covid-19 Vaccination Rumours, Mango News, Revealing Public Opinion Towards COVID-19 Vaccines, telangana, Telangana Covid-19 Vaccination, Telangana Director of Public Health, Telangana Director of Public Health Condemns Bad Propaganda on Covid-19 Vaccination

రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల నుంచి రేషన్, పింఛన్ నిలిపివేస్తారని వస్తున్న వార్తలను తెలంగాణ ప్రజా వైద్యరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఖండించారు. వైద్యారోగ్య శాఖ చెప్పినట్టు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు తప్పు అని ఆయన స్పష్టం చేశారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని కోరారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ