తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 512 మందికి కరోనా పాజిటివ్

Telangana Reports 512 New Covid-19 Cases 1217 Recoveries on FEB 16th, Telangana Reports 512 New Covid-19 Cases, Telangana 512 New Wuhan Virus Cases With 1217 Recoveries In 24 Hours, Telangana Reports 1217 Recoveries In 24 Hours, Telangana Reports 512 New Wuhan Virus Cases In 24 Hours, 512 New Wuhan Virus Cases, 1217 Recoveries, Telangana Reports 512 New Wuhan Virus Cases, Wuhan Virus Cases, Telangana Reports 512 New CoronaVirus Cases, Telangana Reports 512 New Covid-19 Cases, Coronavirus, Coronavirus live updates, coronavirus news, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Covid-19 Positive Cases, Covid-19 Positive Cases Live Updates, Mango News, Mango News Telugu, Omicron, Omicron cases, Omicron covid variant, Omicron variant, Update on Omicron, Wuhan Virus Positive, 512 Wuhan Virus Cases In Telangana, Omicron Variant Cases in Telangana,

తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కోత్తగా 512 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 16, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,85,143 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరోకరు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,108 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 98.50 శాతంకాగా, మరణాల రేటు 0.52 శాతంగా నమోదైంది.

ఇక గత 24 గంటల్లో 1,217 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,73,362 కు చేరుకుంది. ప్రస్తుతం 7,673 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. బుధవారం నాడు 46,168 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,31,35,648 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,90,265 ​పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 1,463 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ