ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో జోసెఫ్ లూప్ట్, హర్రింగ్టన్ ఇంఘమ్ అనే ఇద్దరు సైకాలజిస్టులు తయారుచేసిన జోహారి విండో(JOHARI WINDOW) గురించి వివరించారు. మనగురించి మనతో పాటుగా ఇతరులకు తెలిసినది, మనగురించి ఇతరులకు మాత్రమే తెలిసినది, మనగురించి కేవలం మనకు మాత్రమే తెలిసినది, మరియు మనకు కూడా తెలియనిది ఉంటుందని చెప్పారు. విభిన్నమైన ఈ అంశంపై జోహారి విండో మెథడ్ ను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇










































