తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ (టిఎస్‌టీడీసీ)గా ఉప్పల శ్రీనివాస్ గుప్తాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిలో శ్రీనివాస్ గుప్తా రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. చైర్మన్‌గా ఎన్నికైన శ్రీనివాస్ గుప్తాకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ