బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా ఇదే…

2021, 2021 West Bengal Assembly Elections, BJP Released 40 Star Campaigners list for First Phase of West Bengal Elections, First Phase of West Bengal Elections, Mango News, Star Campaigners list for First Phase of West Bengal Elections, West Bengal Assembly Elections, West Bengal Assembly Elections 2021, West Bengal Assembly Elections Dates, West Bengal Assembly Elections News, West Bengal Assembly Elections Nominations, West Bengal assembly polls, West Bengal CM, west bengal cm mamata banerjee, West Bengal Elections, West Bengal Elections 2021

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 40 మందితో కూడిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసం 40 మంది బీజేపీ స్టార్ ‌క్యాంపెయినర్ల జాబితా:

  1. ప్రధాని నరేంద్ర మోదీ
  2. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
  3. సీఎం యోగి ఆదిత్యనాథ్
  4. సీఎం శివరాజ్ సింగ్ చౌహన్
  5. అమిత్ షా
  6. రాజ్‌నాథ్ సింగ్
  7. నితిన్ గడ్కరీ
  8. ధర్మేంద్ర ప్రధాన్
  9. స్మృతి ఇరానీ
  10. అర్జున్ ముండా
  11. నరోత్తం మిశ్రా
  12. మిథున్ చక్రవర్తి
  13. బాబూలాల్ మరాండీ
  14. ఫాగన్ సింగ్ కులస్తే
  15. మనసుఖ్ భాయ్ మాండవీయ
  16. జుల్ ఓరమ్
  17. సువెందు అధికారి
  18. రాజీబ్ బెనర్జీ
  19. కైలాష్ విజయవర్జియా
  20. శివ ప్రకాష్
  21. ముకుల్ రాయ్
  22. దిలీప్ ఘోష్
  23. రఘుబర్ దాస్
  24. షా నవాజ్ హుస్సేన్
  25. మనోజ్ తివారి
  26. రూపా గంగూలీ
  27. రాజు బెనర్జీ
  28. లాకెట్ ఛటర్జీ
  29. అరవింద్ మీనన్
  30. అమిత్ మాల్వియా
  31. అమితావా చక్రవర్తి
  32. జోతిర్మయ్ సింగ్ మహతో
  33. సుభాష్ సర్కార్
  34. బాబుల్ సుప్రియో
  35. దేబస్రి చౌధురి
  36. కుమార్ హెమ్బరం
  37. యాష్ దాస్ గుప్తా
  38. స్రబంతి ఛటర్జీ
  39. పాయల్ సర్కార్
  40. హిరాన్ ఛటర్జీ
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ