దమ్ము, ధైర్యం ఉంటే విజయం మీదే – డా.బీవీ పట్టాభిరామ్

Success Will Come To Those Who Will u0026 Dare,Motivational Videos,BV Pattabhiram Latest Video Qu0026A

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “దమ్ము, ధైర్యం” అనే అంశాల గురించి తెలియజేశారు. నిత్యజీవితంలో అనుకున్న గోల్ సాధించడానికి దమ్ము, ధైర్యంతో ముందుకెళితే ఆకాశమే హద్దుగా రాణించవచ్చని చెప్పారు. దమ్ము, ధైర్యం ఉన్నవాళ్ళకి అంగవైకల్యం అడ్డుకాదని అన్నారు. అలాంటి వారికీ ఆర్ధిక ఇబ్బందులు కూడా అడ్డురావన్నారు. దమ్ము, ధైర్యంతో ఎలా ముందుకెళ్లాలి? విజయాలు ఎలా సొంతమవుతాయనే విషయాలను తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇