బిర్యానీ ఎక్కడ పుట్టింది?, బిర్యానీ కథ ఏంటి?

Brief History And Interesting Facts Of Biryani Yuvaraj Infotainment, Brief History Of Biryani,Interesting Facts About Hyderabadi Biryani,Yuvaraj Infotainment,Biryani,Biryani Story,Biryani Facts,Biryani Unknown Facts,Facts About Biryani,Biryani Birth Place,Hyderabadi Biryani,Hyderabadi Biryani Story,Hyderabadi Biryani Facts,Hyderabadi Biryani History,Facts About Hyderabadi Biryani,Origin Of Hyderabadi Biryani,Origin Of Biryani,Unknown Facts,Interesting Stories,Dr Lavanya Videos,Lavanya Latest Videos,Mango News,Mango News Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో “బిర్యానీ ఎక్కడ పుట్టింది?, బిర్యానీ కథ ఏంటి?” అనే అంశం గురించి వివరించారు. బిర్యానీ వంటకం హైదరాబాద్ కు చెందినదేనా?, దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా వెలుగులోకి వచ్చి అందరికి నోరూరించే పదార్థంగా మారింది అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − two =