జనతా గ్యారేజ్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Janatha Garage Movie Story

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 115వ పాఠంలో కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్” సినిమాపై విశ్లేషణ చేశారు. జనతా గ్యారేజ్ లో కథన సౌందర్యాలను వివరించారు. అలాగే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, ఎన్టీఆర్ నటన మరియు దర్శకుడు కొరటాల శివ విజన్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇