ఎన్ని సంవత్సరాలలోపు ఆస్తికి సంబంధించిన కేసులు వేసుకోవచ్చు?

Advocate Ramya Reveals The Time Limit For A Case Of Property Disputes, Ramya Reveals The Time Limit For A Case Of Property Disputes, Advocate Ramya, Reveals The Time Limit For A Case Of Property Disputes, A Case Of Property Disputes, Time Limit For A Case Of Property Disputes, Time Limit, Property Disputes, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ఎన్ని సంవత్సరాలలోపు ఆస్తికి సంబంధించిన కేసులు వేసుకోవచ్చు?, వారసత్వ ఆస్తిలో వాటా కోసం కాలపరిమితి ఎంత? అనే అంశం గురించి వివరించారు. మహిళలకు ఉన్న ఆస్తి హక్కు ఏంటి?, తండ్రి లేదా వారసత్వ ఆస్తిలో వాటా ఎలాంటి వస్తుంది అనే విషయాలపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇