విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Victory Venkatesh's Narappa Movie, Paruchuri Gopala Krishna Talks About Victory Venkatesh's Narappa Movie,Narappa,Victory Venaktesh, Director Srikanth Addala,Venaktesh's Narappa Movie review by Paruchuri,Parachuri Gopalakrishna, Parachuri Paatalu,Parachuri Reviews,Parachuri About Hero Venkatesh,Paruchuri Gopala Krishna Videos, Paruchuri Review on Narappa Movie,Paruchuri Latest Videos,Paruchuri,GopalaKrishna,Tollywood Writer, Paruchuri Lessons,Lesson Number 171, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 171వ పాఠంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” సినిమాపై విశ్లేషణ చేశారు. రీమేక్ సినిమాలకు అవార్డ్స్ ఇవ్వరని, అయితే అవార్డు పొందే స్థాయిలో ఈ సినిమాలో వెంకటేష్ అద్భుతమైన నటన కనబరిచాడన్నారు. ఈ సినిమా కథ, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు డీల్ చేసిన విధానం గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 4 =