శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ప్రేమను ప్రకటించడం’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా కొన్ని కుటుంబాల్లో పిల్లలకు కొంత వయస్సు వచ్చే వరకు ప్రేమను ప్రకటించే విధానం బాగుంటుందని, 14 ఏళ్ళు పైబడ్డాక పిల్లలు, తల్లిదండ్రులు ఒకరి పట్ల ఒకరు ప్రేమను ప్రకటించుకునే విధానంలో మార్పులొస్తాయని చెప్పారు. అయితే అన్ని సమయాల్లో ప్రేమను తప్పకుండా ప్రకటించాలని సూచించారు. ప్రేమ అంటే ఒక మాట, ఒక స్పర్శ, ఒక భావాన్ని తెలియజేసే విధానమని, అందువలన ప్రేమను ప్రకటించే తీరు ఎప్పటికి మారిపోకూడదని పేర్కొన్నారు. ప్రేమ, ఆప్యాయతలు గురించి పిల్లలతో పంచుకోవడం, తదితర అంశాలపై ఈ ఎపిసోడ్ లో ఆయన విశ్లేషణ చేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]



























































