శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ వీడియోలో ‘డబ్బు సంపాదన ఒక కళ’ అనే అంశంపై మాట్లాడారు. ప్రతి మనిషికి కోరిక, గమ్యం ఉంటాయన్నారు. కోరికకు కొంత కృషి కలిస్తే గమ్యం చేరుకుంటామని చెప్పారు. కోరికలు అందరికి ఉంటాయని అయితే వాటిని చేరుకునే గమ్యంపై ప్రతి ఒక్కరు ఎలా దృష్టి సారించాలన్నారు. అలాగే డబ్బు సంపాదన, ఇంటిలో ఒకరు బాగుపడితే మిగిలిన వంశం ఎలా బాగుంటుందనే విధానాన్ని విశ్లేషించారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ పాడ్ కాస్ట్ ను పూర్తిగా వినండి.
పూర్తి వివరణతో కూడిన పాడ్ కాస్ట్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇