వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు-కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “మిక్స్‌డ్ వెజిటబుల్ పోహా రెసిపీ” తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. మిక్స్‌డ్ వెజిటబుల్ పోహా కోసం కావాల్సిన పదార్ధాల వివరాలు, తయారీ పద్ధతి గురించి అందరికి అర్ధమయ్యేలా ఈ వీడియోలో తెలియజేశారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇