పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెంచాలి : యండమూరి వీరేంద్రనాథ్

How to develop logical reasoning in a child,Yandamoori Veerendranath Qu0026A,Personality Development,How to Raise Logical Thinkers and Why it Matters,Smart Kids Have Logic Skills,What Is Logical Thinking,Critical Thinking for Kids,How to Raise Logical Thinkers,Teaching critical thinking,Yandamoori Veerendranath Motivational Videos,Yandamoori Veerendranath Interview,Yandamoori Veerendranath Speech

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల పెంపకం/పేరెంటింగ్” అనే అంశంపై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పిల్లల్లో లాజికల్ థింకింగ్ ను ఎక్కువుగా పెంపొందించాలని చెప్పారు. పిల్లలు ఎంత హైపర్ ఆక్టివిటీగా ఉండాలి? మాథ్స్ లో ఆసక్తి పెంచడం, సమాచారాన్ని విశ్లేషించేలా చేయడం, సమస్యలను పరిష్కరించుకునేలా ప్రోత్సహించడం వంటి విషయాలను వివరించారు. ఈ అంశంపై పూర్తి వివరణ తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 6 =