రామ్‌లల్లా ప్రాణప్రతిష్టపై పరుచూరి విశ్లేషణ

Paruchuri, paruchuri gopala krishna, ram lalla, pranpratishtha, writer, director, actor, Tollywood, tollywood updates, ayodhya, ayodhya updates, uttar pradesh, Ram Pratishtha, Mango News Telugu, Mango News
paruchuri, paruchuri gopala krishna, ram lalla, pranpratishtha

500 సంవత్సరాల భారతీయ కల నెరవేరింది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరారు. పోయిన నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట మహాత్కార్యం అట్టహాసంగా జరిగింది. అయితే పరుచూరి పాఠాలు పేరుతో పలు అంశాలపై విశ్లేషణలు చూసే.. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ.. తాజాగా రామ్‌లల్లా ప్రాణప్రతిష్టపై విశ్లేషణ చేశారు. ఈ మేరకు వీడియోను చేసి ‘శ్రీరామచంద్రులకు నమస్కారాలు’ పేరుతో తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇