ఉగాది పచ్చడి ఎందుకు తినాలి?, ప్రాముఖ్యత ఏంటి?

Medical Benefits Of Ugadi Pachadi - Dr Ananta Lakshmi, Ugadi Special 2022,Medical Benefits Of Ugadi Pachadi,Heyvilambi Nama Samvatsaram,Dr. Anantha Lakshmi,Ugadi Special, Ugadi Celebrations,Significance of Ugadi,Ugadi Pachadi,Panchangam,Dr Ananta Lakshmi,Ananta,Lakshmi, Anantha Lakshmi,Anantha,Ugadi,telugu new year,Andhra pradesh,karnataka,lunar new year,ugadi pachadi,2nd April, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఉగాది పచ్చడి ఎందుకు తినాలి?, ఉగాది పచ్చడి యొక్క వైద్య ప్రయోజనాలు గురించి వివరించారు. ఉగాది పచ్చడి అంటే తీపి నుండి చేదు వరకు ఆరు రుచుల మిశ్రమంతో ప్రత్యేకమైన వంటకమని చెప్పారు. ఉగాది పచ్చడి ద్వారా తీపి, కారం, చేదు, ఉప్పు, వగరు, పులుపు వంటి ఆరు రుచులను ఒకేసారి తీసుకుంటామని చెప్పారు. ఉగాది పచ్చడి గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 13 =