OCD నుంచి బయటపడడానికి సులువైన మార్గాలు..

How To Overcome OCD, Overcome OCD, OCD Overcome, OCD, PsyTalks, PsyVishesh, Psychologist Vishesh, Latest Psychologist Vishesh Videos, Vishesh Videos, Vishesh Health Tips Videos, Health Tips, Health News, Mango News, Mango News Telugu
ocd, PsyTalks, PsyVishesh, PsychologistVishesh

ఓ వ్యక్తి నియంత్రణ లేని ఆందోళనకు పదేపదే గురవుతున్నారంటే అతనికి ఓసీడీ వ్యాధి ఉన్నట్లే. ఈ వ్యాధి ఉన్నవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటారు. నిలకడగా ఉండలేకపోతుంటారు. చాలా మంది ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమే అవుతుంటాయి. మరి ఓసీడీ నుంచి బయటపడడానికి సులువైన మార్గాలు ఉన్నాయా? అంటే.. అవునని అంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్. ఓసీడీ నుంచి సులువుగా ఎలా బయటపడాలో వివరిస్తూ.. విశేష్ ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఈ అంశానికి సంబంధించి మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చేసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇