ఇంటర్ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల, దసరా సెలవులు మూడు రోజులే…

2020-21 academic calendar for intermediate, Intermediate Academic Calendar 2020, Intermediate Academic Calendar Released, telangana, Telangana 2020-21 academic calendar, Telangana Inter Academic Calendar, Telangana Intermediate Academic Calendar, Telangana Intermediate Academic Calendar 2020, Telangana State Board of Intermediate Education, TSBIE notifies 182-day academic calendar

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదలైంది. ఇంటర్మీడియట్ విద్యను అందించే అన్ని రకాల జూనియర్‌ కాలేజీలు ఈ అకడమిక్‌ క్యాలెండర్‌ను పాటించాలని రాష్ట్ర ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఈ విద్యాసంవత్సరం మొత్తం 182 పనిదినాలు ఉంటాయని తెలిపారు.

ఇంటర్‌ అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు:

 • పని దినాలు: 182
 • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 1, 2020
 • దసరా సెలవులు: అక్టోబర్‌ 23, 24, 25 (మూడు రోజులు)
 • సంక్రాంతి సెలవులు: 2021 జనవరి 13, 14 (రెండు రోజులు)
 • ప్రీఫైనల్ పరీక్షలు: ఫిబ్రవరి 22, 2021 నుంచి ఫిబ్రవరి 27, 2021 వరకు
 • ప్రాక్టికల్‌ పరీక్షలు: మార్చి 1, 2021 నుంచి మార్చి 20, 2021 వరకు
 • ఇంటర్ పరీక్షలు: మార్చి 24, 2021 నుంచి ఏప్రిల్‌ 12, 2021 తేదీ వరకు
 • చివరి పనిదినం: ఏప్రిల్ 16, 2021
 • వేసవి సెలవులు: ఏప్రిల్‌ 17, 2021 నుంచి మే 31, 2021 వరకు
 • అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు: మే, 2021 చివరి వారంలో
 • కాలేజీలు తిరిగి ప్రారంభించే తేదీ (2021-2022 విద్యా సంవత్సరం): జూన్ 1, 2021

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here