సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలను యూట్యూబ్ వేదికగా Advocate Ramya వివరిస్తున్నారు. న్యాయవేదిక పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు పలు చట్టాల Laws పైన అవగాహన కల్పిస్తున్నారు. తాజా వీడియోలో ‘మేజర్ క్రిమినల్ యాక్ట్స్‌ని మార్చేశారా?.. ఇక నుంచి ఐపీసీ, సీఆర్‌పీసీ ఎవిడెన్స్ యాక్ట్స్ లేవా?’ అనే అంశాలపైన వివరణ ఇచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇