జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు.. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నియామకం

Senior Journalist Kommineni Srinivasa Rao Appointed as AP Press Academy Chairman Today, Senior Journalist Kommineni Srinivasa Rao, AP Press Academy Chairman, Kommineni Srinivasa Rao Press Academy Chairman, Mango News, Mango News Telugu, Kommineni Srinivasa Rao is AP Press Academy Chairman,Kommineni Srinivasa Rao, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. కాగా కొమ్మినేని రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. ఆయనను కేబినెట్ హోదాతో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పటివరకూ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా మరో సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఉన్నారు. ఆయన పదవీకాలం ముగియడంతో ఆ పదవికి తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావును జగన్ సర్కార్ నియమించింది. కాగా కొమ్మినేనికి వివిధ మీడియా సంస్థల తరపున జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. ప్రస్తుతం అయన సాక్షి ఛానల్ లో పనిచేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE