తెలుగుదేశం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షు‌లు, కోఆర్డినేటర్స్ వీరే…

Chandrababu Announced In-charges for 25 Parliamentary Units, Chandrababu Naidu, Chandrababu Naidu announces new Parliament Presidents, Chandrababu Naidu goes for party revamp, TDP appoints 25 new district presidents, TDP Chief Chandrababu, TDP Chief Chandrababu Naidu, TDP names presidents of 25 parliamentary segments, TDP revamps party set up, Telugu Desam announces party in-charges

రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షులను (ఇన్‌ఛార్జ్‌ లు) టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ప్రకటించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులుగా కొత్తవారికి ఎక్కువుగా అవకాశం ఇచ్చారు. అలాగే జిల్లాలవారీగా పార్లమెంట్ కోఆర్డినేటర్స్(సమన్వయకర్త) ను కూడా చంద్రబాబు నియమించారు.

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ల జాబితా:

 

టీడీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్స్ జాబితా:

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu