ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి: వెనెజువెలా నేత మచాడో అరుదైన కానుక!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించి అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక అరుదైన మరియు ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తాను గెలుచుకున్న నోబెల్ శాంతి బహుమతిని...
హైదరాబాద్‌కు ఆర్మీ సదరన్ కమాండ్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రతిపాదన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భద్రత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో భారత సైన్యానికి చెందిన అత్యంత ఉన్నతాధికారులతో ఆయన కీలక సమావేశం...
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సంక్రాంతి సంబరాలు
రంగవల్లికలు, నెమలి ఈకలు, గంగిరెద్దుల విన్యాసాల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ పండుగ వేళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో...
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. దానం, కడియంలకు స్పీకర్ క్లీన్ చిట్!
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు (Defection Case) లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో...
మేడారం వేదికగా భేటీ కానున్న తెలంగాణ కేబినెట్.. వనదేవతల సాక్షిగా కీలక నిర్ణయాలు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) ఈ నెల 18న మేడారంలో జరగనుంది. సమ్మక్క-సారలమ్మ జాతర-2026 నేపథ్యంలో, సంప్రదాయానికి భిన్నంగా రాజధానికి దూరంగా ఈ సమావేశాన్ని...
ఇరాన్ సంక్షోభం వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఒత్తిడి పెంచే దిశగా అత్యంత కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్న అన్ని దేశాలపై 25 శాతం మేర దిగుమతి సుంకాలు...
సంక్రాంతి వెనుక దాగున్న రహస్యాలు మీకు తెలుసా?
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వచ్చేస్తోంది! అయితే ఈ పండుగను మనం కేవలం పిండివంటల కోసమే చేసుకుంటున్నామా? లేక దీని వెనుక బలమైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయా?
శ్రీవాణి గొరెంట్ల భక్తి ఛానల్...
పార్లమెంటులో ఇకపై మాతృభాషలో ఎంపీల ప్రసంగాలు.. లోక్‌సభ స్పీకర్ గ్రీన్ సిగ్నల్
భారత పార్లమెంటులో సరికొత్త భాషా విప్లవానికి తెరలేవనుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి లోక్‌సభ మరియు రాజ్యసభల్లో సభ్యులు మాట్లాడే మాటలు 22 భారతీయ భాషల్లో సమాంతరంగా (Simultaneous Interpretation) అనువాదం కానున్నాయని...
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. ఫ్యామిలీతో సందడి చేసిన సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో కుటుంబ సమేతంగా సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా ఏటా పండగను గ్రామస్థుల మధ్యే గడపడం ఆనవాయితీగా...
జాతి నిర్మాణంలో జెన్-జీ పాత్రే కీలకం- ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్' (VBYLD) ముగింపు సమావేశంలో ప్రసంగిస్తూ దేశ నిర్మాణంలో యువత, ముఖ్యంగా జెన్-జీ (Gen-Z) పాత్రను కొనియాడారు. యువతలోని అపారమైన...












































