On Nitish Kumar's Oath-Taking Day, Prashant Kishor Opts For Maun Vrat

నితీశ్ ప్రమాణ స్వీకారం వేళ.. ప్రశాంత్ కిశోర్ మౌన వ్రతం

0
'జన సురాజ్' పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన నేపథ్యంలో ఓటమికి బాధ్యత వహిస్తూ ఒకరోజు...
Supreme Court Holds Timelines Cannot Be Fixed For President or Governors

బిల్లుల ఆమోదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

0
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము సంధించిన ప్రశ్నలకు (ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్) సంబంధించి సుప్రీంకోర్టు...
Telangana Governor Gives Green Signal For Probe Against Ex-Minister KTR in Formula E-Race Case

ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి

0
ఫార్ములా ఈ-రేసు కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్‌పై విచారణకు తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణకు గవర్నర్ అనుమతించారు....
Nitish Kumar Takes Oath as Bihar CM, PM Modi and Union Home Minister Amit Shah Attend Ceremony

బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం.. హాజరైన ప్రధాని మోదీ, అమిత్ షా

0
బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ యునైటెడ్ (JDU) చీఫ్ నితీశ్ కుమార్ గురువారం (నవంబర్ 20) ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో 20వ తేదీ మధ్యాహ్నం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా...
AP on Alert Again Due to New Cyclone Risk, Low-Pressure Expected on 22nd Bay of Bengal

ఏపీకి మరోసారి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

0
ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవలే మొంథా తుపానుతో అతలాకుతలమైన రాష్ట్రంపై మరోసారి కొత్త తుపాన్ పంజా విసిరేందుకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన ముఖ్య...
AP Govt Attaches Assets of YSRCP General Secretary Chevireddy Bhaskar Reddy

మద్యం కుంభకోణం కేసు: వైసీపీ నేత చెవిరెడ్డి కుటుంబ ఆస్తులు జప్తు

0
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో కీలక నిందితుడైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసింది. బుధవారం...
CM Chandrababu and Minister Lokesh To Attend Nitish Kumar's Swearing-in as Bihar

నితీశ్ ప్రమాణస్వీకారానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

0
బిహార్‌ ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్‌ కుమార్‌ నేడు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ హాజరవుతున్నారు. టీడీపీ, జేడీయూ రెండూ...
10 Must-Watch Tips Before Your Europe Trip

యూరప్ ట్రిప్: బయలుదేరే ముందు ఈ 10 టిప్స్ తప్పక చూడండి

0
యూరప్ ట్రిప్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు? కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే, విదేశీ పర్యటనలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ప్రముఖ ట్రావెలర్ Karthi Kites తన మొదటి యూరప్ ప్రయాణంలో...
AP Ex-CM YS Jagan To Attend CBI Court Tomorrow After Six Years

రేపు సీబీఐ కోర్టుకు మాజీ సీఎం జగన్.. భారీ భద్రత ఏర్పాటు

0
మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు సంబంధించి రేపు (గురువారం, నవంబర్ 20) హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు. గత ఆరేళ్లుగా ఈ కేసుల...
Annadata Sukhibhava CM Chandrababu Distributes Rs.3,077 Cr to 46.62 Lakh Farmers

అన్నదాత సుఖీభవ: 46.62 లక్షల మంది రైతులకు రూ. 3,077 కోట్ల జమ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం (నవంబర్ 19) ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన’ పథకం రెండవ విడత నిధులను విడుదల చేశారు. ఈ మేరకు నేడు ఆయన...