🤣అమృతం వెజీ ట్రబుల్స్: శాఖాహారం పేరుతో అమృతం, ఆంజీలు పడ్డ పాట్లు

Amrutham Veggie Troubles - The troubles faced by Amrutham and Anji over vegetarianism

తెలుగు బుల్లితెర చరిత్రలో ‘అమృతం’ ఒక క్లాసిక్. అయితే, ఈ సీరియల్ షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని వింతలు, విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ‘వెజీ ట్రబుల్స్’ అనే ఎపిసోడ్ వెనుక ఉన్న అసలు కథను Vlogger Manogna Suryadevara ఆసక్తికరంగా వివరించారు.

లాభాల కోసం అమృతం, ఆంజీలు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ తిరగబడి, వారిని ఎలాంటి చిక్కుల్లో పడేసిందో తెలుసా?. ఒక చిన్న పొరపాటు వల్ల వారు ఊహించని సంస్థలో సభ్యులుగా చేరాల్సి వచ్చింది. అప్పటి నుండి వారు తినే ఆహారం దగ్గర నుండి చేసే బిజినెస్ వరకు ప్రతిదీ ఒక అద్భుతమైన సస్పెన్స్‌గా మారిపోయింది. చివరకు పోలీసులు ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ఆంజీ వేసిన ఆ ‘కొత్త ప్లాన్’ ఏంటి? అనేవి ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తూనే ఉంటాయి.

షూటింగ్ సమయంలో ప్లేట్లలో వడ్డించిన పదార్థాల వెనుక ఉన్న అసలు నిజమేంటి?.. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here