కోవిడ్ వ్యాక్సిన్ అక్కరలేదంటున్న జకోవిచ్.. పునరాలోచించాలంటున్న పూనావాలా

Adar Poonawalla, Adar Poonawalla on Djokovic’s Covid vaccine stance, Adar Poonawalla’s Message To Novak Djokovic, Adar Poonawalla’s Message To Novak Djokovic I Hope You Change Your Mind on Covid-19 Vaccination, CEO of vaccine maker Serum Institute, Covid-19 Vaccination, Djokovic’s Covid vaccine, Djokovic’s Covid vaccine stance, I Hope You Change Your Mind on Covid-19 Vaccination, Mango News, Mango News Telugu, Novak Djokovic

తాను కోవిడ్-19 వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకం కానప్పటికీ తాను వేయించుకోనని సెర్బియా టెన్నిస్ సూపర్‌స్టార్ నోవాక్ జొకోవిచ్‌ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా స్పందించారు. డియర్ జొకోవిచ్.. కోవిడ్ వ్యాక్సిన్‌ తీసుకోకపోవడంపై మీ వ్యక్తిగత అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. నాకు మీ ఆటను చూడటం చాలా ఇష్టం. కానీ వ్యాక్సినేషన్‌కు సంబంధించి మీరు మీ మనసు మార్చుకోవాలని ఆశిస్తున్నాను. ఈలోగా, ఇప్పుడు మనలో మిగిలిన వారికి గ్రాండ్ స్లామ్‌లో అవకాశం రావచ్చు” అని అదర్ పూనావాలా ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని తెలిపారు. దీంతోపాటు జొకోవిచ్ టెన్నిస్ ఆడుతున్న క్లిప్‌ను షేర్ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ