తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 25, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,898 కి పెరిగింది. అలాగే కరోనాతో మరొకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,912 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 52,702 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 324 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,56,285 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (248):
- జీహెచ్ఎంసీ ఏరియా – 66
- కరీంనగర్ – 21
- రంగారెడ్డి – 18
- నల్గొండ – 17
- ఖమ్మం – 13
- వరంగల్ అర్బన్ – 13
- మేడ్చల్ మల్కాజిగిరి – 10
- పెద్దపల్లి – 10
- భద్రాద్రి కొత్తగూడెం – 10
- జగిత్యాల – 9
- సూర్యాపేట – 8
- మంచిర్యాల – 6
- వరంగల్ రూరల్ – 5
- సంగారెడ్డి – 5
- మహబూబాబాద్ – 4
- మెదక్ – 4
- నిజామాబాద్ – 4
- రాజన్న సిరిసిల్ల – 4
- యాదాద్రి భువనగిరి – 3
- వికారాబాద్ – 3
- జయశంకర్ భూపాలపల్లి – 2
- మహబూబ్ నగర్ – 2
- ములుగు – 2
- సిద్దిపేట – 2
- జనగామ – 1
- ఆదిలాబాద్ – 1
- జోగులాంబ గద్వాల్ – 1
- కామారెడ్డి – 1
- వనపర్తి – 1
- కొమరం భీం ఆసిఫాబాద్ – 1
- నిర్మల్ – 1
- నారాయణ్ పేట్ – 0
- నాగర్ కర్నూల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ