పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మొత్తం 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ బుధవారం నాడు విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసం 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:
- ప్రధాని నరేంద్ర మోదీ
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
- సీఎం యోగి ఆదిత్యనాథ్
- సీఎం శివరాజ్ సింగ్ చౌహన్
- అమిత్ షా
- రాజ్నాథ్ సింగ్
- నితిన్ గడ్కరీ
- ధర్మేంద్ర ప్రధాన్
- స్మృతి ఇరానీ
- అర్జున్ ముండా
- నరోత్తం మిశ్రా
- మిథున్ చక్రవర్తి
- బాబూలాల్ మరాండీ
- ఫాగన్ సింగ్ కులస్తే
- మనసుఖ్ భాయ్ మాండవీయ
- జుల్ ఓరమ్
- సువెందు అధికారి
- రాజీబ్ బెనర్జీ
- కైలాష్ విజయవర్జియా
- శివ ప్రకాష్
- ముకుల్ రాయ్
- దిలీప్ ఘోష్
- రఘుబర్ దాస్
- షా నవాజ్ హుస్సేన్
- మనోజ్ తివారి
- రూపా గంగూలీ
- రాజు బెనర్జీ
- లాకెట్ ఛటర్జీ
- అరవింద్ మీనన్
- అమిత్ మాల్వియా
- అమితావా చక్రవర్తి
- జోతిర్మయ్ సింగ్ మహతో
- సుభాష్ సర్కార్
- బాబుల్ సుప్రియో
- దేబస్రి చౌధురి
- కుమార్ హెమ్బరం
- యాష్ దాస్ గుప్తా
- స్రబంతి ఛటర్జీ
- పాయల్ సర్కార్
- హిరాన్ ఛటర్జీ
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ