• ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం/అంతర్జాతీయం
  • సినిమా
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • స్పెషల్స్
    • ఇన్ఫర్మేటివ్
    • ఎడ్యుకేషన్
    • కిడ్స్
    • కుకింగ్
    • టెక్నాలజీ
    • డివోషనల్
    • లైఫ్‌స్టైల్
  • బిగ్ బాస్ 8
  • English
Search
24 C
Hyderabad
Wednesday, July 23, 2025
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Mango News
  • ఆంధ్ర ప్రదేశ్
    • ఆంధ్ర ప్రదేశ్

      సింహాచలం ఘటనపై సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ రియాక్షన్

      ఆంధ్ర ప్రదేశ్

      ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

      ఆంధ్ర ప్రదేశ్

      మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీ అరెస్ట్.. విజయవాడకు తరలింపు

      ఆంధ్ర ప్రదేశ్

      తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు

      ఆంధ్ర ప్రదేశ్

      అమరావతిలో ప్రధాని మోదీ పూర్తి షెడ్యూల్ ..

  • తెలంగాణ
    • TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      Telangana Gaddar Film Awards Ceremony to be Held Grandly on 14th June
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

  • జాతీయం/అంతర్జాతీయం
    • జాతీయం/అంతర్జాతీయం

      పాక్‌కు మరో షాక్‌ ఇచ్చిన భారత్..!

      జాతీయం/అంతర్జాతీయం

      పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!

      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్‌ కగార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

      జాతీయం/అంతర్జాతీయం

      భారత్‌పై పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి బహిరంగ బెదిరింపులు

      జాతీయం/అంతర్జాతీయం

      పహల్గాం ఉగ్రదాడి కేసు ఎన్ఐఏ చేతికి..

  • సినిమా
    • TGF Awards 2025 Winners Will Get Huge Prize Money
      తెలంగాణ

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards
      తెలంగాణ

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      Telangana Gaddar Film Awards Ceremony to be Held Grandly on 14th June
      తెలంగాణ

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

  • స్పోర్ట్స్
    • స్పోర్ట్స్

      వార్ని రికార్డులన్నీ కొల్లగొడుతున్న వైభవ్ సూర్య వంశీ

      తెలంగాణ

      ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..రాచకొండ సీపీ క్లారిటీ

      Hardik Pandya's Heroics Go In Vain As Mumbai Indians Lose By 12 Runs,Hardik 5 wickets performance, Hardik Pandya IPL 2025, IPL 2025 match result, MI vs LSG highlights, Mumbai Indians vs Lucknow Super Giants,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Hardik Pandya,Hardik Pandya Latest News,Hardik Pandya Score,Hardik Pandya 5 wickets performance,Mumbai Indians,MI,LSG,MI vs LSG 2025 Match Review,MI vs LSG 2025,MI vs LSG,MI vs LSG 2025 Match,MI vs LSG Match,IPL 2025 Records,LSG vs MI IPL 2025 Highlights,LSG vs MI IPL Highlights,LSG vs MI Match Highlights,Hardik Pandya Creates History
      స్పోర్ట్స్

      హార్దిక్ ఒంటరిగా పోరాడిన ముంబైకి దక్కని విజయం

      RCB Suffers Defeat Coach Flower Reacts To Siraj's Performance,Gujarat Titans, ipl 2024, Mohammed Siraj, RCB, Virat Kohli Injury,IPL 2025 match result,Mango News,Mango News Telugu,IPL 2025,IPL 2025 News,IPL 2025 Live,IPL,Cricket,Cricket Score,Cricket Score Live,Virat Kohli,Virat Kohli News,Virat Kohli Latest News,Siraj,RCB Latest News,RCB News,Siraj Performance,Gujarat Titans Score
      స్పోర్ట్స్

      సిరాజ్ ప్రదర్శనపై స్పందించిన ఆర్సీబీ కోచ్.. కోహ్లీ గాయం అప్డేట్

      తెలంగాణ

      సన్ రైజర్స్‌ వివాదంలో రేవంత్ ఎంట్రీ.. మారిన సీన్

  • వీడియోస్
  • స్పెషల్స్
    • Allఇన్ఫర్మేటివ్ఎడ్యుకేషన్కిడ్స్కుకింగ్టెక్నాలజీడివోషనల్లైఫ్‌స్టైల్
      స్పెషల్స్

      EAMCET: మీకు వచ్చిన ర్యాంక్‌ తో మీకు ఏ కాలేజీలో సీటు రావచ్చు? పూర్తి…

      స్పెషల్స్

      సైబర్ క్రైమ్ ఆయుధాలు ఇవే! తప్పక తెలుసుకొండి.. లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సిందే

      స్పెషల్స్

      జగదేక వీరుడు అతిలోక సుందరీ అసలు కథ..

      లైఫ్‌స్టైల్

      గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి..

  • బిగ్ బాస్ 8
  • English
Home స్పెషల్స్ ఎడ్యుకేషన్

జేఈఈ మెయిన్-2023 తొలి విడత ఫలితాలు విడుదల చేసిన ఎన్‌టీఏ, అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో

By
Srikanth Mannam
-
February 7, 2023
Share
Facebook
Twitter
Pinterest
WhatsApp
    NTA Released JEE Main-2023 Session 1 Results Available on The Official Website,JEE Main 2023 Exam Notification,JEE Main 2023 Applications,JEE Main 2023,Mango News,Mango News Telugu,Jee Main Login,Jee Main Result,Jee Main 2023 Registration,Jee Main Admit Card,Jee Mains 2023 Official Website,Jee Main Result Login,Jee Main 2023 Admit Card,Nta Jee Main Result,Jee Main 2023 Exam Date,Jee Main 2023 Question Paper,Jee Main Session 2 Registration,Jee Mains 2023 Date,Jee Mains Session 2 Result

    జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (జేఈఈ మెయిన్) 2023, తొలి విడత ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) మంగళవారం ఉదయం సెషన్ 1 ఫలితాలను విడుదల చేసింది. కాగా పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.ntaలో తమ ఫలితాలను పొందవచ్చని సూచించింది. దీనికోసం వారు తమ అప్లికేషన్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక మెయిన్ 2023 ఫైనల్ ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫిబ్రవరి 6న (సోమవారం) విడుదల చేయబడింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి జనవరి 24, 25, 28, 29, 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీల్లో జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విదార్థులు హాజరయ్యారు. వీటిలో పేపర్ 1 (బీఈ/బీటెక్ కోర్సులు) పరీక్షను 8.22 లక్షల మంది రాయగా.. పేపర్ 2 (బీ.ఆర్క్/బీ.ప్లానింగ్) పరీక్షను లక్షల మంది విదార్థులు రాశారు.

    జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 95.8 శాతంతో అత్యధిక హాజరును నమోదు చేసింది. ఈ ఏడాది జేఈఈని రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2023 రెండవ విడత ఏప్రిల్ 6, 8, 10, 11 మరియు 12 తేదీల్లో జరుగనుంది. పరీక్షకు రిజర్వ్ తేదీలు ఏప్రిల్ 13 మరియు 15 కాగా.. సెషన్ 2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమవుతుంది. కాగా తొలివిడతలో పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఈ సెషన్ 2 పరీక్ష రాయవచ్చు. ఇక తుది ఫలితాల అనంతరం ఎన్‌టీఏ ఆల్ ఇండియా ర్యాంకులు ప్రకటిస్తుంది. దీనిలో మొదటి 2.2 లక్షల మంది విద్యార్థులకు జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష రాసేందుకు అనుమతి లభిస్తుంది. చివరిగా దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎన్‌ఐటీలు వంటి విద్యాసంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక అడ్మిషన్ల నిర్వహణ తేదీలను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయవచ్చని ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి.

    మ్యాంగో న్యూస్ లింక్స్:

    టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

    గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

    ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

    Share
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleటర్కీ, సిరియా దేశాలను వణికించిన భూకంపం.. 1600 మందికి పైగా మృతి, వేలమందికి గాయాలు
      Next articleతెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు, రాబోయే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యం: మంత్రి కేటీఆర్
      Srikanth Mannam

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      జాతీయం/అంతర్జాతీయం

      పాక్‌కు మరో షాక్‌ ఇచ్చిన భారత్..!

      జాతీయం/అంతర్జాతీయం

      పీఓకేలో ఖాళీ అవుతున్న ఉగ్ర శిబిరాలు..!

      జాతీయం/అంతర్జాతీయం

      ఆపరేషన్‌ కగార్‌పై పెరుగుతున్న వ్యతిరేకత

      - Advertisement -

      తాజా వార్తలు

      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      June 14, 2025
      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      June 13, 2025
      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      June 13, 2025
      Baahubali 2, RRR, HanuMan and Oher Big Budget Films Wins TGF Aawards

      గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్న భారీ బడ్జెట్ చిత్రాలు

      June 12, 2025
      Load more

      తప్పక చదవండి

      EDITOR PICKS

      TGF Awards 2025 Winners Will Get Huge Prize Money

      గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ ఎంతంటే?

      June 14, 2025
      CM Revanth Reddy and Many Political Leaders Will Attend TGF Awards Event

      గద్దర్ అవార్డ్స్ వేడుక.. హాజరవుతున్న ముఖ్య అతిథులు వీరే..!

      June 13, 2025
      TFDC Chairman Dil Raju Calls For Huge Success of TGF Awards Event

      గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకను సక్సెస్ చేయాలి – ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు

      June 13, 2025

      POPULAR POSTS

      Chiranjeevi Sye Raa Karnataka Rights,Mango News,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Sye Raa Karnataka Theatrical Rights Sold,Sye Raa Movie Updates,Sye Raa Telugu Movies News,#SyeRaa

      సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?

      July 4, 2019
      KCR Visit To his Own Village Chintamadaka,Mango News,CM KCR Latest News,Telangana CM KCR village Chintamadaka,KCR Visit Chintamadaka,#KCR,Latest Telangana News

      త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన

      July 4, 2019

      అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం

      July 4, 2019

      POPULAR CATEGORY

      • తెలంగాణ8979
      • జాతీయం/అంతర్జాతీయం7605
      • ఆంధ్ర ప్రదేశ్7024
      • కరోనా వైరస్3874
      • స్పెషల్స్1978
      • స్పోర్ట్స్1101
      • ఎడ్యుకేషన్1068
      • సినిమా1029
      • డివోషనల్518
      ABOUT US
      Contact us: [email protected]
      FOLLOW US
      • Disclaimer
      • Privacy
      • Advertisement
      • Contact Us
      © Copyright 2015-2023 Mango News (Powered By Whacked Out Media)
      MORE STORIES
      Railway Recruitment Exams for 1.4 Lakh Vacancies Commencing From December 15th,Railway NTPC 2020,Railway NTPC Vacancy 2020,Railway TC Recruitment 2020,Railway NTPC Recruitment 2020,Railway Recruitment 2020,Railway Jobs 2020,Railway Recruitment,NTPC Recruitment 2020,Railway Recruitment 2020,Railway JE Recruitment 2020,ECR Railway Recruitment 2020,NTPC Railway Recruitment 2020,Indian Railway Recruitment 2020,Indian Railways Recruitment 2020 Across India,Railway Recruitment,Railway Recruitment Exams,Railway Recruitment Exams for 1.4 Lakh Vacancies,Mango News Telugu,Mango News

      డిసెంబర్ 15 నుంచి1.40 లక్షల రైల్వే ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహణ

      December 13, 2020
      10 Ways To Stay Healthy And Prevent Cancer Yuvaraj Infotainment,10 Ways To Stay Healthy And Prevent Cancer,Healthy Food,Health Tips,Yuvaraj Infotainment,Cancer,Cancer Reasons,Cancer Causes,Causes Of Cancer,Cancer Preventing Foods,Ways To Prevent Cancer,How To Prevent Cancer,Control Of Cancer,Cancer Vaccine,Cancer Vaccines,Cancer Vaccine Side Effects,Cancer Vaccine In India,Types Of Cancer,Cancer Vaccine Successful,World Health Organization,Cancer Symptoms,Cancer Causes And Symptoms,Cancer Types,Health Tips Telugu,Mango News,Mango News Telugu

      ఈ 10 ఆహార పదార్ధాలకు కొంత దూరంగా ఉంటే, క్యాన్సర్ కి దూరం –...

      December 22, 2022