బిఎస్ఎఫ్ 56 వ రైజింగ్ డే, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Greets BSF Personnel On BSF's 56th Raising Day,BSF,Border Security Force,PM Modi,Narendra Modi,Prime Minister Of India Narendra Modi,PM Modi Greets BSF Personnel,BSF Personnel,BSF 56th Raising Day,Narendra Modi Greets BSF Personnel On BSF 56th Raising Day,Mango News,Mango News Telugu,56th BSF Raising Day,PM Modi On 56th BSF Raising Day,On BSF's 56th Raising Day PM Greets BSF Personnel,PM Modi Greets BSF

సరిహద్దు భద్రత దళం (బిఎస్ఎఫ్) 56వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా బిఎస్ఎఫ్ సిబ్బందికి, వారి కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘బిఎస్ఎఫ్ ఇండియా సిబ్బంది అందరికీ, వారి కుటుంబాలకు బిఎస్ఎఫ్ వ్యవస్థాపనదినం నాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బిఎస్ఎఫ్ ఒక పరాక్రమయుత బలగంగా తనకు తాను గుర్తింపును తెచ్చుకొంది. దేశ ప్రజలను కాపాడటంలో తన నిబద్ధత ఎంత దృఢమైందో నిరూపించుకొంది, ప్రకృతి విపత్తుల వేళల్లో పౌరులకు ఎన్నో సార్లు సాయపడింది. బిఎస్ఎఫ్ సేవల పట్ల భారతదేశం గర్వపడుతోంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ