జీహెచ్‌ఎంసీ పోలింగ్ : మధ్యాహ్నం 4 గంటల వరకు 29.76 % పోలింగ్‌

GHMC Elections - 2020: 25.34 Percent Polling Has Been Recorded Till 3 Pm,GHMC Polling Updates,GHMC Elections Hyderabad 2020 Live Updates,GHMC Polls Updates,GHMC Election 2020 Live Updates,GHMC Polls,Hyderabad Polls,GHMC Elections,GHMC Elections 2020,Greater Hyderabad Municipal Corporation,GHMC Elections Voting,GHMC Elections Latest News,GHMC Elections Updates,GHMC Elections Live Updates,GHMC Polling Latest Update,Mango News,Mango News Telugu,GHMC Elections Latest Updates,#GHMCElections2020

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ కోనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు 29.76% పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా, కరోనా బాధితులు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. 2016లో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో 45.25 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఆ పోలింగ్ శాతం కన్నా ఎక్కువ నమోదవుతుందా లేదా వేచిచూడాలి. ‌

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 6 =