స్వల్ప అస్వస్థతకు గురైన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

Mango News, President Ram Nath Kovind, President Ram Nath Kovind admitted to hospital, President Ram Nath Kovind under observation at Army hospital, President Ram Nath Kovind undergoes check-up, President Ram Nath Kovind undergoes check-up at Delhi, President Ram Nath Kovind visits Army hospital, President Ram Nath Kovind Visits Army hospital at New Delhi, President Ram Nath Kovind visits Army hospital for check-up, Ram Nath Kovind, Ram Nath Kovind undergoes check-up

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వల్ప అస్వస్థత గురయ్యారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండడంతో శుక్రవారం ఉదయం ఆయన న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ (ఆర్అండ్ఆర్) ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఆరోగ్యపరిస్థితిపై ఆర్మీ ఆసుపత్రి మెడికల్ బులెటిన్ ను విడుదల చేసింది. “భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ ఉదయం ఛాతీలో అసౌకర్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించాం, ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది” అని బులెటిన్ లో పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ