ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కమ్యూనికేషన్ మెథడ్” గురించి వివరించారు. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి చెప్పాలనుకున్నప్పుడు చెప్పే విధానం బట్టే ఫలితం ఉంటుందని అన్నారు. విషయం->చెప్పే విధానం->చెప్పే వ్యక్తి->విన్న విషయం->అర్ధం చేసుకున్నది->విన్న వ్యక్తి->స్పందన->ఫలితం->సమీక్ష ఇలా ఒక కమ్యూనికేషన్ మెథడ్ ఉంటుందని చెప్పారు. ఈ మెథడ్ కు సంబంధించి ఈ ఎపిసోడ్ లో పలు ఉదాహారణలతో బీవీ పట్టాభిరామ్ వివరణాత్మకంగా తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇