ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా చిత్రీకరణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జూనియర్ ఆర్టిస్ట్స్ విభాగం గురించి తెలియజేశారు. పేరులోనే జూనియర్ అని ఉంటుందని, అయితే వీరంతా ఎంతో ఓర్పు, నేర్పు కలిగివుంటారని అన్నారు. జూనియర్ ఆర్టిస్టుల పనితీరు, కష్టపడే విధానం ఎలా ఉంటుందో రచ్చరవి తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇