ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘జ్ఞాపక శక్తి -ఏకాగ్రత’ అనే అంశంపై మాట్లాడారు. స్కూల్ కెళ్లే పిల్లలు ఎలా చదువుకోవాలి, కాలేజీ కెళ్లే విద్యార్థులు ఎలా చదువుకోవాలి అనే అంశాలపై వివరణ ఇచ్చారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోయామని బాధపడే విద్యార్థులు పాటించాల్సిన సూచనలేంటి, పిల్లల జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలో సవివరంగా ఈ ఎపిసోడ్లో సుబ్బారెడ్డి గారు వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 
[subscribe]