విద్యార్థిగా నేర్చుకోవాలిన నైపుణ్యాలు ఏంటి? – డా. బీవీ పట్టాభిరామ్

How to become a Good Student,Personality Development,Motivational Videos,BV Pattabhiram,BV Pattabhiram Latest Videos,10 Ways to Be a Great Student,How Good Leaders Become Great,BV Pattabhiram Speech,personality development Training in Telugu,B V Pattabhiram videos,Personality Development by BV Pattabhiram,BV Pattabhiram Speeches,Leadership Video Inspirational,Leadership Skills Qualities of a Great leader,How to Be a Great Student at School

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “విద్యార్థులు నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు” గురించి వివరించారు. ఎలాంటి స్కిల్స్ నేర్చుకోకుండా కంఠస్త పద్దతిలో విద్య పూర్తిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పారు. ఈ వీడియోలో తను రాసిన కాలేజ్ క్యాంపస్ అనే పుస్తకంలోని విశేషాలతో పాటుగా స్పీకింగ్, రైటింగ్, కల్చరల్, సోషల్, లీడర్ షిప్ నైపుణ్యాలు నేర్చుకోవడం ఎలాగో బీవీ పట్టాభిరామ్ తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − two =