దిగజారుతున్న ప్రేమలు, పెంపకాలు… సమాజం, శిక్షలు అంటే భయం లేదా ?

Deteriorating Society.. Vizag Law Student Incident, Advocate Ramya, Deteriorating Society…, Is There No Fear Of Punishment?, Vizag Law Student Incident, Advocate Ramya Videos, Advocate Ramya Short Videos, Law Student, Vizag Law Student Gang-Raped, Law Student Sexually Assaulted, Andhra Law Student Gangraped, Law Student Gangraped In Vizag, CM Chandrababu, Andhra Pradesh, AP Live Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్‌లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. కాగా తాజా ఎపిసోడ్ లో దిగజారుతున్న సమాజం అనే అంశంపై చర్చించారు. అసలు సమాజంలో తప్పులు చేస్తున్న వారు, పెడదోవ పడుతున్న వారికి శిక్షలు అంటే భయం లేదా ? అనే అంశానికి సంబంధించి చాల చక్కగా వివరించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా వీక్షించండి.