ఇంటర్వ్యూలో ఈ 10 టిప్స్ పాటించండి, విజయం మీదే

How to Attend an Interview, Top 10 Tips to Attend an Interview, Interview Questions, Interview, Interview Tips, Interview Video, Top Interview Questions, top interview questions and answers for freshers, interview answers, interview tips in telugu, latest Videos, Latest Interview videos, subba reddy interview tips, interview tips for freshers, MNC interview, Mango News, Mango News Videos

ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్, సైకాలజిస్టు శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘ఇంటర్వ్యూకు ఎలా హాజరవ్వాలి’ అనే అంశంపై మాట్లాడారు. సమయానికి వెళ్ళడం, వస్త్రధారణ, వేషధారణతో పాటు ఇంటర్వ్యూకు వెళ్ళే సమయంలో పాటించాల్సిన 10 టిప్స్ ను వివరించారు. ఆశావహ దృక్పధం, మనమీద మనకు విశ్వాసం ఉండడం వంటి అంశాలు ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రభావం చూపుతాయో సవివరంగా ఈ ఎపిసోడ్లో సుబ్బారెడ్డి గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − six =