సినిమాల్లో ప్లాట్ పాయింట్ పై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Plot Point In Tollywood Movies,Lesson 72,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna About Chiranjeevi,Paruchuri Gopala Krishna About NTR,Paruchuri Gopala Krishna About Khaidi Movie,Paruchuri Gopala Krishna About Vijay Deverakonda,Paruchuri Gopala Krishna About Mahesh Babu,Paruchuri Gopala Krishna About Rx 100 Movie,Paruchuri About Khaidi Movie,Paruchuri About Arjun Reddy,Paruchuri About Srimanthudu,Paruchuri Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 72 వ పాఠంలో సినిమాల్లో “ప్లాట్ పాయింట్ (మలుపు)” అనే అంశం మీద విశ్లేషణ చేశారు. సినిమాలో హీరో/హీరోయిన్ కి ఒక ఆశయం కలిగించడం గాని లేదా అప్పటికి కలిగిఉన్న ఆశయానికి భంగం కలిగించడాన్ని ప్లాట్ పాయింట్ గా పరిగణిస్తారని చెప్పారు. అలాగే పలు సినిమాలలోని ప్లాట్ పాయింట్ విశేషాలను ఈ వీడియోలో తెలియజేశారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fourteen =